tgnns logo

Revanth Reddy TPCC Reply to Telangana Youth

Revanth Reddy TPCC Reply to Telangana Youth

Revanth Reddy , TPCC reply to telangana youth

దిగులుపడకు మహేష్..‌ ఇంకో మూడు నెలలు ధైర్యం కూడగట్టుకుని ఉండు. నిరాశ చెందక నీ ప్రిపరేషన్ కొనసాగించు. ఈ లీకుల సర్కారు చేసిన అన్యాయనికి ఓటు పోటుతో సమాధానం చెప్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక చట్టంతో #TSPSC ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా, త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తాం. నీకు, నీ కుటుంబానికి, యావత్ యువతరానికి అండగా ఉంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ!

MAHESH NUKALA

రేవంత్ అన్నా. నా భార్య పిల్లలను ఇంటికాడ వదిలేసి … చేసే చిన్న ప్రైవేట్ జాబ్ వదిలేసి.పట్నం వచ్చి కష్టపడి చదువుతున్న అన్నా.3 లక్షలు అప్పుచేసి మరి చదువుతున్న అన్నా.ఇంటికి ఏ మొఖం పెట్టుకొని పోవాలో అర్థం కావడం లేదు. నా పెళ్ళంపిల్లల ఉసురుతాకి వాడు పోతె బాగుండు ….దేవుడా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vijayawada Metro Rail Project Hyderabad Auto Rickshaw stunt in hitech city Pawan Kalyan Movies are for fun That is not life Pawan Kalyan Throw Away The Mike BRS MLA Prakash Goud Joins Congress